20, జూన్ 2018, బుధవారం
9, జూన్ 2018, శనివారం
చిత్రం : స్వయంవరం రచన : రాజశ్రీ
పల్లవి :
ఆమె : హరివిల్లు
పొదరిల్లు చుక్కలు ఆకాశం
హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం
అన్నీ అందరికోసం నువ్వన్నది నాకోసం నే నున్నది
నీకోసం
సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం
అన్నీ అందరికోసం నువ్వన్నది నాకోసం నే నున్నది
నీకోసం
ఆమె : ఆ... ఆ
ఆ ఆ ఆ
ఓహో ...ఓ ..ఓ ఓ
అతను: ఆ... ఆ ఆ
ఆమె : ఓహో
...ఓ ..ఓ ఓ
చరణం :
అతను : తలిరాకులు మొగ్గలుగా
చిరుమొగ్గలు పువ్వులుగా
అవి నీ చిరునవ్వులుగా మారెను
ఆమె : నెలవంకే
జాబిలిగా
ఆ జాబిలి వెన్నెలగా
అది కొనచూపులుగా తోచేను
అతను :నీ చూపులలో నా నవ్వులలో మధురిమలే పెరిగేను
ఆమె : సిరిమల్లి
జాబిల్లి దిక్కులు ఆకాశం
అతను : అన్నీ
అందరికోసం నువ్వన్నది నాకోసం నే నున్నది నీకోసం
చరణం :
అతను : నీ అలకే సింధూరం
నీ పలుకే సంగీతం
నీ సొగసే అందాల బృందావనం
ఆమె :
నీ మాటే మకరందం
నీ మనసే మందారం
నీ ఎదలో ఆణువణువూ నా సొంతం
అతను: తియతియ్యనిది వసివాడనిది
ఇద్దరు
: మన ఇద్దరి అనుబంధం
అతను : హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం
అన్నీ అందరికోసం నువ్వన్నది నాకోసం నే
నున్నది నీకోసం
ఆమె : సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం
అన్నీ అందరికోసం నువ్వన్నది నాకోసం నేనున్నది
నీకోసం
అతను :
ఆ ఆ ఆ ఆ ఆ
ఆమె
: ఓ ఓ ఓ ఓ ఓ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
God's gift of parents
దేవుడు ఒక అమూర్త భావన. అయినా మనకు తెలిసిన, నచ్చిన రూపాలతో కొలుచుకుంటున్నాం. దేవుడే సర్వాంతర్యామి అని అందరి భావన. దేవుడు తల్లిదండ్రు...
-
Loading…