13, అక్టోబర్ 2020, మంగళవారం

God's gift of parents

         దేవుడు ఒక అమూర్త భావన. అయినా మనకు తెలిసిన, నచ్చిన రూపాలతో కొలుచుకుంటున్నాం. దేవుడే సర్వాంతర్యామి అని అందరి భావన. దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చే బహుమతి ఏమిటి? సంతానం!  సంతానాన్ని ఇచ్చినంత మాత్రాన  దేవుడు తల్లిదండ్రులకు సరైన, విలువైన బహుమతి ఇచ్చినట్లు కాదు.

       సుమతీ శతక కర్త బద్దెన చెప్పనే చెప్పాడు  "బిడ్డ పుట్టినపుడు కాదు తల్లిదండ్రులకి సంతోషము, ఆ బిడ్డని సమాజం గుర్తించి పోగుడుతున్నప్పుడు" అని

          కాబట్టి గుణవంతులైన సంతానమే దేవుడు తల్లిదండరులందరికీ ఇచ్చే విలువైన వరం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

God's gift of parents

         దేవుడు ఒక అమూర్త భావన. అయినా మనకు తెలిసిన, నచ్చిన రూపాలతో కొలుచుకుంటున్నాం. దేవుడే సర్వాంతర్యామి అని అందరి భావన. దేవుడు తల్లిదండ్రు...